E-Paper
Advertisement

Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..

Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..
Advertisement

stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్ధతు చూపుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 61,076 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 18,143 వద్ద ట్రేడవుతోంది.

ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో… భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, యాక్సిక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×