E-Paper
Advertisement

Athiya Shetty: ఈరోజు మాకు అత్యంత విలువైనది: అతియా శెట్టి

Athiya Shetty: ఈరోజు మాకు అత్యంత విలువైనది: అతియా శెట్టి
Advertisement

Athiya Shetty: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టిలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని ఖండాలా ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. సినీ, క్రికెట్ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.

అతియా శెట్టి తమ పెళ్లి ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. ‘‘ఈరోజు మాకు అత్యంత విలువైన రోజు. మేము ఒక్కటయ్యాము. ఇది మా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చింది. అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం’’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టుకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Steve Smith:- 1 Ball.. 16 Runs!

TeamIndia: పంత్ కోలుకోవాలని.. క్రికెటర్ల పూజలు

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×