E-Paper
Advertisement

AP Central University : ఏపీ సెంట్రల్‌ వర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం..

AP Central University : ఏపీ సెంట్రల్‌ వర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం..
Advertisement

AP Central University : అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ డైరెక్ట్‌/ డిప్యుటేషన్‌ ప్రాతిపదికన కింది బోధన, బోధనేతర పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 24 ఖాళీలున్నాయి. ప్రొఫెసర్‌ పోస్టులు 02 , అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 05, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 09 , అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టు 01 , అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పోస్టు 01 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టు 01 , జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌) పోస్టు 01 , టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టు 01, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులు 02 , సెక్యూరిటీ అసిస్టెంట్‌ పోస్టులు 02 ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించడానికి డిసెంబర్ 14 వరకు గడువు ఉంది. దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు డిసెంబర్ 26 చివరి తేది.

మొత్తం ఖాళీల సంఖ్య: 24

  1. ప్రొఫెసర్‌: 02 పోస్టులు
  2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 05 పోస్టులు
  3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 09 పోస్టులు 4. అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 01 పోస్టు 5. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 01 పోస్టు 6. సెక్షన్‌ ఆఫీసర్‌: 01 పోస్టు
  4. జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌): 01 పోస్టు 8. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు 9. అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌: 02 పోస్టులు 10. సెక్యూరిటీ అసిస్టెంట్‌: 02 పోస్టులు
    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
    ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.12.2022.
    దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 26-12-2022.
Advertisement

వెబ్‌సైట్‌: https://cuap.ac.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×