BigTV English

Recruitment Of Jobs : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులు ఆహ్వానం..

Recruitment Of Jobs : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులు ఆహ్వానం..

Recruitment Of Jobs : తెలంగాణ నారాయణపేటలోని జిల్లా సంక్షేమ కార్యాలయం 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెండు జెండర్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు, డిస్టిక్ట్ర్‌ మెషిన్‌ కో-ఆర్డినేటర్‌, ఫైనాన్షియల్‌ లిటరసీ స్పెషలిస్ట్‌, అకౌంట్‌ అసిస్టెంట్‌, మల్టీ పర్పస్‌ స్టాఫ్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు డిగ్రీ, పీజీతోపాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 6 లోపు దరఖాస్తులు పంపాలి.


పోస్టులు వివరాలు..
జెండర్‌ స్పెషలిస్ట్‌ : 02
డిస్టిక్ట్ర్‌ మెషిన్‌ కో-ఆర్డినేటర్‌ : 01
ఫైనాన్షియల్‌ లిటరసీ స్పెషలిస్ట్‌ : 01
అకౌంట్‌ అసిస్టెంట్‌ : 01
మల్టీ పర్పస్‌ స్టాఫ్‌ : 01

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : జిల్లా సంక్షేమ కార్యాలయం, మోనప్పగుట్ట, నారాయణపేట.
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 06-04-2023


వెబ్‌సైట్‌: https://narayanpet.telangana.gov.in/

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×