E-Paper
Advertisement

Thursday : గుగ్గిలం ధూపం గురువారమే వేయాలా..?

Thursday : గుగ్గిలం ధూపం గురువారమే వేయాలా..?
Advertisement

Thursday : సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చు.

గుగ్గిలం వాసన మెదడులోని నొప్పిని వ్యాధులను నాశనం చేస్తుంది. గుండె నొప్పి నిరోధించేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే కుటుంబ కలహాలు, ఇంట్లో గొడవలు గుగ్గిలం ధూపంతో సద్దుమణుగుతాయి.గు గ్గిలం ధూపం అతీంద్రియ లేదా దైవిక శక్తులను ఆకర్షిస్తుంది. గుగ్గిలం ధూపం ఇవ్వడం వల్ల భూగోళానికి శాంతి కలుగుతుంది. ధూపం వేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి

Advertisement

ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే.. ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. సోమవారం మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. లభిస్తుంది. మంగళవారంనాడు శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. బుధవారం నాడు ధూపం వేస్తే పెద్దల, మహానుభావుల ఆశీస్సులు దొరుకుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. శుక్రవారం నాడైతే లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శనివారం నాడు ధూపం వేస్తే శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×