BigTV English

Financial Problems: ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసే యాలకులు

Financial Problems: ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసే యాలకులు

Tips for Resolving your Financial Problems: ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఇంట్లో ఆర్ధిక సమస్యలు లేని వాళ్లు ఈ రోజుల్లో ఎక్కువమందే ఉంటారు. అలాంటి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే సమస్యను బయటపడే దారి చూపిస్తుంది. అలాగే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించినా ఫలితం లేని వాళ్లు రాత్రి పూట దిండు కింద కొన్ని ఏలకుల గింజలను పెట్టండి. ఇలా చేయడం వల్ల కెరీర్‌లో శుభం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు భావిస్తున్నారు.


ఏలకలను తరచుగా టీలు, కూరలలో ఉపయోగిస్తారు. కానీ వీటీని నమలడం వల్ల జీవిత స్థితిని మెరుగుపరుచువచ్చు. సానుకూలత, డబ్బు, శాంతిని ఆకర్షించవచ్చని సూచిస్తున్నారు. అలాగే ఒక చెంబుడు నీళ్లలో రెండు పొడుగ్గా ఉండే ఏలకలను వేసి ఒక పువ్వుతో కలిపాలి. అలా చేయడం వల్ల జాతకంలో శుక్ర గ్రహం పాజిటివిటీని పెంచుతుంది.

మనకు లగ్జీర జీవితాన్ని కలిగించే గ్రహం శుక్రుడే. డబ్బు, ఇల్లు, కారు ఇలా ఏదైనా శుక్ర గ్రహం అనుకూలత వల్లే సాధ్యమవుతుంది. విపరీతమైన ఆకర్షణాశక్తి కి కారణమవుతుంది . కాబట్టి ఇలా పూలతో కలిపిన నీళ్లను బకెట్ నీళ్లలోకి కలిపి ఆ నీళ్లతో ప్రతీ శుక్రవారం స్నానం చేయాలి. ఈ పరిహారం ఏ శుక్రవారమైనా ప్రారంభించించ వచ్చు . ముహూర్తంతో పనిలేదు. ఇలాంటి పరిహారాలు ఏమైనా సరే నమ్మకంతో చేయాలి. అలా చేసినప్పుడు ఏలకుల పరిహారం మనకు కలిసి వస్తుంది.


వైద్యపరంగాను ఏలకులు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. వీటిని తీసుకుంటే కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గి పోతాయి. అలానే పొట్టలో విడుదలయ్యే బైల్‌ను యాలికలు క్రమబద్ధీకరిస్తుంది. సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి.

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×