BigTV English

TSPSC : తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?

TSPSC : తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?


TSPSC : TSPSC గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని 783 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్‌-2లో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగంలో సహాయ సెక్షన్‌ అధికారి.. ASO పోస్టులు 165, మండల పంచాయతీ అధికారి పోస్టులు 126, నాయబ్‌ తహసీల్దార్ పోస్టులు 98, ప్రొబేషనరీ ఎక్సైజ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 97 ఖాళీలు ఉన్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 44 ఏళ్లు మించరాదు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

అర్హతలు : బ్యాచిలర్స్‌ డిగ్రీ (మ్యాథ్స్‌/ ఎకనామిక్స్‌/ కామర్స్‌/ లా),
ఎంఏ(సోషల్‌ వర్క్‌/ సైకాలజీ/ క్రిమినాలజీ/ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌)
డిప్లొమా (టెక్స్‌టైల్‌ టెక్నాలజీ/ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ)


ఎంపిక : రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) ఆధారంగా
దరఖాస్తు, పరీక్ష రుసుం : రూ.320
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18/01/2023
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : 16/02/2023

వెబ్‌సైట్‌ : https://websitenew.tspsc.gov.in/directRecruitment

Tags

Related News

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

Big Stories

×