E-Paper
Advertisement

Underwater Technology:అండర్ వాటర్ టెక్నాలజీలో పీహెచ్‌డీ కోర్సులు..

Underwater Technology:అండర్ వాటర్ టెక్నాలజీలో పీహెచ్‌డీ కోర్సులు..
Advertisement

Underwater Technology:అంతరిక్షంలో మాత్రమే కాదు సముద్ర లోతుల్లో కూడా మనుషులు తెలుసుకోవాల్సిన వింతలు చాలా ఉన్నాయని శాస్త్రవేత్తలు ఎప్పుడూ అభిప్రాయపడుతున్నట్టుగా చెప్తారు. అందుకే అండర్ వాటర్ టెక్నాలజీ సాయంతో సముద్రాలను స్టడీ చేయడానికి ఎందరో పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలకు కొత్త ఊపురానుంది. అండర్ వాటర్ టెక్నాలజీ గురించి స్టడీ చేయాలనుకునే ప్రతీ ఒక్కరికి సాయంగా మద్దతు లభించనుంది.

అండర్ వాటర్ టెక్నాలజీ అనేది ఇప్పటివరకు కొందరు నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉంది. వారితో పాటు వాటర్ స్పోర్ట్స్‌లో ఆసక్తి ఉన్నవారికి కూడా ఈ టెక్నాలజీ గురించి తెలుసుకునే అవకాశం లభిస్తోంది. అలా కాకుండా ఇప్పుడు దీనిని ఓ కోర్స్ లాగా చేయాలని నేవీఎక్స్ భావిస్తోంది. నేవీఎక్స్, డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబరేటరీ (డీఎస్టీఎల్) కలిసి యూకే అకాడమిక్ ఇన్‌స్టిస్యూషన్స్‌తో చేయి కలిపి అండర్ వాటర్ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేయగలిగే ఏర్పాట్లు చేస్తున్నాయి.

Advertisement

అండర్ వాటర్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి చేసే ప్రొపల్షన్ పీహెచ్‌డీ.. నీటి లోతులో ఎలా ముందుకు వెళ్లాలి అనేదానితో పాటు మరెన్నో అంశాలను నేర్పిస్తుంది. ప్రకృతి గురించి, సముద్రాల గురించి స్టడీ చేయడమే ఈ పీహెచ్‌డీ ముఖ్య లక్ష్యమని తెలుస్తోంది. డిఫెన్స్ సమయంలో నేవీ ఎలా కష్టపడుతుంది అనే విషయాలు కూడా ఈ పీహెచ్‌డీలో చెప్పబడతాయి. కేవలం డిఫెన్స్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో అండర్ వాటర్ టెక్నిక్స్ గురించి కూడా తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×