UPSC : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రీజనల్ డైరెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్, అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 13లోపు దరఖాస్తులు పంపాలి.
పోస్టు : రీజనల్ డైరెక్టర్
అర్హత : ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ వృక్షశాస్త్రం/ ప్లాంట్‌పాథాలజీ/ మైకాలజీ)
వయో పరిమితి: 55 ఏళ్లలోపు ఉండాలి.
పోస్టు : అసిస్టెంట్ కమిషనర్
అర్హత : మాస్టర్స్ డిగ్రీ
వయో పరిమితి : 40 ఏళ్లలోపు ఉండాలి.
పోస్టు : అసిస్టెంట్ ఓర్ డ్రెస్సింగ్ ఆఫీసర్
అర్హత : డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ
వయో పరిమితి : 35 ఏళ్లలోపు ఉండాలి.
పోస్టు : అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్
అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ
వయో పరిమితి : 35 ఏళ్లలోపు ఉండాలి.
పోస్టు : అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్
అర్హత : డిగ్రీ
వయో పరిమితి :30 ఏళ్లలోపు ఉండాలి.
పోస్టు : యూత్ ఆఫీసర్
అర్హత :మాస్టర్స్ డిగ్రీ
వయసు: 30 ఏళ్లలోపు ఉండాలి.
ఆన్‌లైన్ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: 13-04-2023
వెబ్‌సైట్: https://www.upsc.gov.in