E-Paper
Advertisement

Vaastu :వాస్తు అందరికి కలసిరాదా..అది నిజమేనా?

Vaastu :వాస్తు అందరికి కలసిరాదా..అది నిజమేనా?
Advertisement

Vaastu : కృత యుగం నుంచి కలియుగం వరకు అన్ని యుగాల్లోను వాస్తుశాస్త్రం ఉంది. ఆచరణీయమైన పరిజ్ఞానంగా కలిసిపోయింది. వాస్తును నమ్మేవాళ్లు చాలా పద్దతిగా అంతా పాటిస్తుంటారు. అయినా కొంతమందికి కలిసి రాదు. పడమర వైపు ఇల్లు కట్టుకున్న వారంతా ఒకే స్థాయిలో ఉండరు. కొందరు జీవితంలో పైస్థాయికి వెళ్తుంటే మరికొందరు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉంటారు. కారణం వాస్తుతోపాటు జాతకం కూడా కలిసిరావాలి.

వాస్త్రు ప్రకారం ఇల్లున్నా ఆ జాతకుడికి తగ్గట్టు ఉంటేనే మంచి ఫలితం వస్తుంది. జాతకానికి ఇంటి వాస్తు కలిస్తొస్తుంది. గ్రహగతులు, వాస్తు స్థితిగతులు ఒకే నాణానికి ఇరువైపులా ఉంటాయి. పడమర, నైరుతి వీధిపోటు తప్ప మిగిలిన అన్ని రకాల వీధిపోట్లు కలిసి వస్తాయి.

Advertisement

ఒక్కోసారి గృహవాస్తు పక్కాగా కట్టుకున్నా పరిసరాల వాస్తు సరిగా లేకపోతే ఆ ఇంట్లో నివసించే వారు ఉత్తమ ఫలితాలను పొందడం కష్టంగా ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఇంటికి నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు ఇంటి స్థలం తో పాటుగా, పరిసరాల వాస్తు కూడా గమనించాల్సిన అవసరం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×