E-Paper
Advertisement

Mutual Funds : పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. ఈ మ్యూచువల్ ఫండ్‌ ట్రై చేయండి

Mutual Funds : పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..  ఈ మ్యూచువల్ ఫండ్‌ ట్రై చేయండి
Advertisement
Mutual Funds

Mutual Funds : స్టాక్ మార్కెట్లో కచ్చితంగా మంచి లాభాలు ఉంటాయి. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కాకపోతే, ఏ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలన్నది తెలిసి ఉండాలి. అదో బ్రహ్మ విద్య లాంటిది. ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా సబ్జెక్ట్ ఉంటూనే ఉంటుంది. మరి స్టాక్ మార్కెట్‌పై ఎలాంటి నాలెడ్జ్ లేనివాళ్లు ఏం చేయాలి. అలాంటి వారి కోసమే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నది. సో, మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుని, అందులో పెట్టుబడి పెడుతూ హాయిగా నిద్రపోవచ్చు. ఓ మూడేళ్లు తిరిగే సరికి ఈజీగా 13-15 శాతం రిటర్న్స్ వస్తాయి. అదృష్టం బాగుంటే ఇంకా ఎక్కువ లాభాలే చూడొచ్చు.

మ్యూచవల్ ఫండ్స్‌లో లార్జ్‌క్యాప్‌, మిడ్‌­క్యాప్, స్మాల్‌క్యాప్‌ అని కొన్ని విభాగాలు ఉంటాయి. సీజన్‌ను బట్టి వేటికవే మంచివి. ఇవన్నీ కలిపి ఓ ఫండ్‌గా కూడా ఉంది. అదే Quant Active Growth ఫండ్. ఏ సీజన్ అయినా సరే… ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇతర ఇండెక్సులు ఏడాదికి 5 శాతం రిటర్న్స్ ఇస్తే.. Quant Active Growth Fund మాత్రం 10 శాతానికి పైగానే లాభాలు ఇచ్చింది. అదే మూడేళ్ల పాటు మెయింటైన్ చేస్తే మాత్రం కళ్లు చెదిరే రిటర్న్స్ కంపల్సరీ. ఇదే Quant Active Growth Fund మూడేళ్లకు 35 శాతం లాభాలు ఇచ్చింది. వేరే ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌లోనూ ఇంత లాభం రాదు.

Advertisement

లాంగ్ టర్మ్‌లో మంచి లాభాలు కావాలనుకునే వారు ఈ ఫండ్ ట్రై చేయొచ్చు. ముఖ్యంగా పిల్లల చదువులు, వారి మంచి భవిష్యత్తుకు బెస్ట్ ఆప్షన్. రిటైర్మెంట్ దగ్గర పడిన వారు, రిటైర్ అయిన వారికి కూడా ఈ పథకం చాలా బెస్ట్.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×