BigTV English

Old God Photos : పాత దేవుడి పటాలను, పెళ్లి శుభలేఖలని ఏం చేయాలి?

Old God Photos : పాత దేవుడి పటాలను, పెళ్లి శుభలేఖలని ఏం చేయాలి?
Old God Photos

Old God Photos : మన ఇంటికి పెళ్లి పిలుపు లు వస్తుంటాయి.బంధువులు, స్నేహితులు ఇలా చాలమంది పెళ్లి శుభలేఖలు ఇచ్చి ఆహ్వానిస్తుంటారు. మనం పెళ్లికి వెళ్లడం వారిని దీవించండం అంతా బాగానే అయిపోతుంది. ఆ తర్వాత పెళ్లి శుభలేఖల్ని ఏం చేయాల్న ప్రశ్న వస్తుంది.


పెళ్లిళ్ల సీజన్ లో అయితే చాలా శుభలేఖలు వస్తుంటాయి. డిజైన్ బాగుందని కొన్ని వేరే కారణాలు వల్ల మరికొన్నింటిని దాస్తుంటాం. అయినా శుభలేఖల్ని చించకూడదని అంటారు. 21 వ శతాబ్దంలో శుభలేఖలు వాట్సాప్ లో వెళ్తున్నాయి. టెక్నాలిజీ మారడంతో పద్ధతులు కూడా మారాయి.

శుభలేఖలు, కాలం ముగిసిన క్యాలెండర్లు ఇలాంటి వాటిని ఏం చేయాలన్న దానిపై స్కాంద పురాణంలో వివరించారు. కాలెండర్లు, దేవుడి ఫోటోలతో ఉన్న పటాలను ఉధృతి ప్రవాహం ఉన్న చోట నీళ్లలో వదిలిపెట్టాలని సూచించారు. దాని ద్వారా శుభంకరమైనవన్నీ కూడా ప్రవాహంలో కలిసిపోయి ప్రవాహం ఏమేరకు ఉంటుందో అంతవరకు వ్యాపిస్తాయి. శుభలేఖల్లో ఉండే శుభం అంతా నీళ్లలో కలిసిపోతుంది. వరుణ దేవుడి గొప్పతనం అదే. వరుణ దేవుడు మనలోని పాప పుణ్యాల్ని చూస్తూ విహరిస్తుంటాడు . అందుకే మనం నీళ్లల్లోకి వెళ్లినప్పుడు అంటే స్నానం చేసినప్పుడు పాపాలు పోతుంటాయి. అందుకే శరీరం వణుకుతుంది.


జీర్ణమైన దేవుడు విగ్రహాలు, ఫోటోలను ఏ దేవాలయంలోనో, రోడ్డు పక్కన చెట్లు కింద పడేస్తారు. అయితే తెలిసో తెలియకో అలా చేయడం మహాపాపం.ఇంట్లో ఉన్నంతకాలం పూజలు చేసి పాడైపోయిన దేవుడు ఫోటోలను నిర్లక్ష్యంతో రోడ్డు పక్కన పడేస్తే వాటిని చూసిన ఇతర మతాల వారు హిందూమతం గురించి అవహేళన చేస్తున్నారు. అందుకే ఇలాంటి అవకాశం వారికి ఇవ్వకండి.

దేవుడి పటాలు, శుభాలు ఉన్న లేఖలు ఏవైనా సరే వాటితో ఉపయోగం లేకుండా ప్రవహించే నీళ్లలో మాత్రమే వదిలేయాలి. నీళ్లు స్థిరంగా ఒక చోట ఉన్నప్రాంతాల్లో వీటిని పాడేయకూడదు.

Related News

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Big Stories

×