BigTV English

Food for Kids : పోషకాలు పుష్కలం.. పిల్లలకు ఇవి పెట్టండి..

Food for Kids : పోషకాలు పుష్కలం.. పిల్లలకు ఇవి పెట్టండి..

Food for Kids : ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఎక్కువ మంది తమ పిల్లలకి పోషకాహారం తగ్గించేస్తున్నారు. బ్రెయిన్‌ ఫంక్షన్‌ సరిగ్గా ఉండే ఆహారం ఇవ్వాలి. కాల్షియం కావాలి,మినరల్స్‌,విటమిన్స్ ఇంకా ఎన్నో ఉండాలి. మరి అవన్నీ ఉన్న ఆహారం పిల్లలకు ఇస్తున్నామా? ఓసారి చూద్దాం..


యోగర్ట్‌: బ్రేక్‌ఫాస్ట్‌, స్నాక్స్, డెసర్ట్‌గా ఎలా అయినా యోగర్ట్‌ పిల్లలకి ఇవ్వొచ్చు. దీంతో పొట్ట నిండుతుంది. విటమిన్‌ డీ, ప్రోటీన్స్‌ ఉంటాయి. యోగర్ట్‌లో ప్రోబయోటిక్స్‌ కూడా ఉంటాయి. ఇది బాడీలో ఆరోగ్యకర బాక్టీరియాను పెంచుతుంది.

బీన్స్‌: దీన్ని తినేందుకు పిల్లలు అంతగా ఇష్టపడరు. వీటిలో ప్రొటీన్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. అన్ని వేళలా దొరుకుతాయి. వీటిని పిల్లలు తినేలా, వాళ్లు ఇష్టంగా తినే స్నాక్‌తో కలిపి పెట్టండి. పాస్తాతో గానీ, మాంసంతో గానీ కలిపి తినిపించొచ్చు.


కోడిగుడ్లు: ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్‌తో పాటూ విటమిన్‌ డీ, బీ12, ఐరన్‌ ఉంటాయి. కొన్ని గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌ కూడా ఉంటాయి. పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడే గుడ్లను పిల్లలు ఇష్టంగా తినేలా బ్రేక్‌ ఫాస్ట్‌ టైంలో ఉడికించి నేరుగా ఇవ్వొచ్చు.

చిలగడ దుంప: ఉడికించిన చిలగడ దుంపల్ని తిన్నా అందులో ఉండే పోషకాలు, విటమిన్‌ ఏ, ఫైబర్‌, పొటాషియం పిల్లలకి సంవృద్ధిగా అందుతాయి. పైగా చిలగడ దుంపలు మెత్తగా ఉండటంతో పిల్లలు ఇష్టంగా తింటారు.

Related News

Raw vs Roasted Nuts: పచ్చి గింజలు Vs వేయించిన గింజలు.. ఏవి తింటే మంచిది ?

Junnu Recipe: జున్ను పాలు లేకుండానే జున్ను తయారీ.. సింపుల్‌గా చేయండిలా !

Papaya Seeds: బొప్పాయి సీడ్స్ తింటే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Walking Backwards: రోజూ 10 నిమిషాలు వెనక్కి నడిస్తే.. ఇన్ని లాభాలా ?

Homemade Hair Spray: ఈ హెయిర్ స్ప్రే వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ?

Ghee With Hot Water: డైలీ మార్నింగ్ గోరు వెచ్చటి నీటిలో నెయ్యి కలిపి తాగితే.. మతిపోయే లాభాలు !

African Swine Fever: ప్రమాదకర రీతిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి.. మరో ముప్పు తప్పదా ?

Healthy Diet Plan: 30 ఏళ్లు దాటితే.. ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ?

Big Stories

×