Sankranti 2025 Wishes: మకర సంక్రాంతిని జనవరి 14 తేదీ 2025 న జరుపుకోనున్నాము. దేశ వ్యాప్తంగా ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. బంధు మిత్రులతో కలిసి మూడు రోజుల పాటు జరుపునే ఈ పండగ సందర్భంగా మీ ఆత్మీయులకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేయండి.
1.కళకళలాడే ముంగిట రంగవల్లులు..
బసవన్నల ఆటపాటలు
మనకే స్వంతమయిన ఆచారాలు
పండగ సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
2.ఆనందాల సంక్రాంతి నుండి మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ
విజయవంతం అవ్వాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
3.ఈ సంక్రాంతి మీ జీవితంలో
కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
4.భాగ్యాలనిచ్చే భోగి
సరదానిచ్చే సంక్రాంతి
కొత్త సంవత్సరంలో సరికొత్తగా
ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు
5.మీ ఇల్లు ఆనందనిలయమై
సుఖసంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
6.సంక్రాంతి సంబరాలు మీకు
సకల శుభాలను కలిగించాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు