BigTV English

New Year 2025 Wishes: కొత్త సంవత్సరం సందర్భంగా.. మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి

New Year 2025 Wishes: కొత్త సంవత్సరం సందర్భంగా.. మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి

New Year 2025 Wishes: కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహాన్ని అంచనాలను తెస్తుంది. కొత్త సంవత్సరం రాకముందే ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం ప్రారంభిస్తారు. మీరు మీ స్నేహితులు, బంధువులు లేదా తోబుట్టువులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే ఈ ప్రత్యేకమైన సందేశాల ట్రై చేయండి.


1. మై డియర్ నేస్తం
కొత్త ఏడాది నువ్వు
మరింత సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

2. కొత్త ఏడాది మీ మోములో చిరునవ్వులను


మరింతగా నింపాలని కోరుకుంటూ

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

3. ఈ ఏడాది మీకు ప్రేమ, ఆనందం, శాంతి నిండిపోయిన
కొత్త సంవత్సరం కావాలని ఆశిస్తున్నాను.
హ్యాపీ న్యూ ఇయర్

4. నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రతి క్షణం ఆనందంతో , ప్రతి శ్వాస ఆరోగ్యంతో
నిండి ఉండాలని కోరుకుంటున్నాను.

5. గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ
అభ్యుదయం ఆకాంక్షిస్తూ

నూతన సంవత్సర శుభాకాంక్షలు

6. ఆ ఏడాది మీకు అప్రతిహతమైన గెలుపునందించే
సంవత్సరం కావాలని ఆశిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

7. సంబరాలు మిన్నంటే వేళ,
నింగి నేల కాంతుల హేళ కావాలి
మీ జీవితాలు వెలుగుల ఈ వేళ
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

8. ఈ నూతన సంవత్సరంలో
మీకు భగవంతుడి ఆశీర్వాదాలు
ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ..
మీరు ప్రతి చోట గెలుపొందాలని ఆశిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

9. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు

10.మధురమైన ప్రతి క్షణం
నిలుస్తుంది జీవితాంతం
రాబోతున్న కొత్త సంవత్సరం
అలాంటి క్షణాలెన్నో అందించాలని
మనసారా కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

11. ఈ ఏడాది మీకు అన్ని విధాలా
మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

12.ఈ కొత్త సంవత్సరం సరికొత్త నిర్ణయాలను తీసుకుని
విజయం సాధించాలని కోరుకుంటే
నూతన సంవత్సర శుభాకాంక్షలు

13.ఈ సంవత్సరం అందరికీ
అన్నింటా గెలుపునందించే
సంవత్సరం కావాలని ఆశిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

14.పువ్వులతో నిండిన తోట
ఎంత అందంగా ఉంటుందో
మీ మనస్సు కూడా మంచి ఆలోచనలతో
నిండి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

15.ఎన్నో ఆశలను మోసుకువస్తున్న
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ
మీకు మీ కుటుంబ సభ్యులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు

16.కొత్త సంవత్సరంలో ప్రతి క్షణం
ఆనంద భరితం కావాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు

17.ఈ కొత్త సంవత్సరంలో
మీరు సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలని,
ఉన్నత శిఖరాలను అధిరోహించాలని
కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

18.గత సంవత్సరం ఇచ్చిన అనుభవాల స్ఫూర్తితో
ఈ సంవత్సరం మరెన్నో విషయాలు సాధించాలని,
మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

Also Read: కొత్త సంవత్సరానికి తీపి స్వాగతం.. ఈ వెరైటీస్​‌తో పార్టీ అద్దిరిపోద్ది!

19.పాత సంవత్సరం యొక్క చేదు, తీపి
జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ
కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలో
అడుగిడుతున్న సందర్భంలో
మీ ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

20.కొత్త సంవత్సరం కొత్త ఆశలు,
కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు,
సరికొత్త ఆనందాలతో మీ జీవితం
నిండిపోవాలని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×