BigTV English

Winter Skin : ఈ చిట్కాలు పాటిద్దాం.. వింటర్‌ను బీట్ చేద్దాం..!

Winter Skin : ఈ చిట్కాలు పాటిద్దాం.. వింటర్‌ను బీట్ చేద్దాం..!
Winter Skin

Winter Skin : చర్మ సంబంధిత సమస్యలు మొదలయ్యేది వింటర్‌లోనే. ఒక్క ముఖాన్నే కాదు శరీరం మొత్తం చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా ఆ రోజు మొత్తం చాలా చిరాకుగా అనిపిస్తుంటుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని సున్నితంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలను పాటించేద్దాం.


  • వింటర్‌లో స్నానాన్ని కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోపే ముగించాలి. అది కూడా గోరువెచ్చని నీటితోనే చేయాలి.
  • రసాయనాలు అధికంగా ఉన్న ఉత్పత్తులు కాకుండా.. సహజమైన మాయిశ్చరైజర్ వాడాలి.
  • పెదవులు పగిలిపోకుండా లిప్‌బామ్ వాడాలి. కానీ దాన్ని పదే పదే రాయకూడదు. రోజుకు రెండు మూడుసార్లు చాలు.
  • చలికి ఎక్కువ దాహం వేయదు. కానీ తరచూ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
  • సన్‌స్క్రీన్‌ను వేసవిలోనే కాదు.. వింటర్‌లో కూడా రాసుకోవచ్చు.


Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×