BigTV English

Wall Stains : గోడకు మరకలా.. ఇలా క్లీన్ చేయండి..

Wall Stains : గోడకు మరకలా.. ఇలా క్లీన్ చేయండి..
Wall Stains

Wall Stains : ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారన్న సంగతి ఆ ఇంట్లోని గోడలే చెప్పేస్తాయి. బుడతలకి పెన్ను, పెన్సిల్, స్కెచ్‌లు వంటివి దొరికితే చాలు.. గోడల నిండా గ్రహాంతర బాషను రాసేస్తుంటారు. ఆ మరకలను పోగొట్టాలంటే.. తల ప్రాణం తోకలోకి వచ్చేస్తుంది. వాటిని తడి గుడ్డతో రుద్ది రుద్ది గోడ రంగే మారిపోతుంటుంది. అలాంటి మరకలకు కొన్ని ట్రిక్స్ వాడితే సులభంగా పోగొట్టవచ్చు.


  • తుడిచినా పోని మరకలను ఓ మెత్తని వస్త్రంపై నెయిల్ పాలిష్ రిమూవర్ చల్లి తుడిస్తే పోతాయి.
  • స్కెచ్ గీతలైతే.. బేకింగ్ సోడాకు కొన్ని నీళ్లు కలిపి, దాన్ని గీతలపై రాసి కొంత సమయం తర్వాత తుడిస్తే గీతలు పోతాయి.
  • కూర మరకలు అయితే.. డిష్ వాష్ లిక్విడ్, డ్రాయింగ్ పెయింట్లు అయితే వెనిగర్ వాటర్‌ను చల్లి కొంత సమయం తర్వాత తుడిస్తే మరకలు సులభంగా పోతాయి.


Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×