BigTV English

Food Cravings : అర్ధరాత్రి కూడా ఆకలేస్తుందా.. వీటిని తినండి చాలు !

Food Cravings : అర్ధరాత్రి కూడా ఆకలేస్తుందా.. వీటిని తినండి చాలు !
Food Cravings

Food Cravings : కొంతమందికి డిన్నర్ చేశాక కూడా ఆకలిగా అనిపిస్తుంటుంది. నైట్ డ్యూటీ వల్లనో, నిద్ర పట్టకపోవడం వల్లనో.. కారణం ఏదైనా కావచ్చు. లేట్‌నైట్‌లో ఏది పడితే అది కాకుండా కొన్ని పదార్థాలు తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


  • రాత్రిళ్లు వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారికి పాప్‌కార్న్ మంచి స్నాక్. కరకరలాడుతూ.. సాల్టీగా ఉంటుంది.
  • రాత్రిళ్లు ఆకలేస్తే.. కొన్ని బిస్కెట్లు తినవచ్చు. అయితే, సాల్ట్ బిస్కెట్ల జోలికి మాత్రం వెళ్లకూడదు.
  • తక్కువ క్యాలరీలు, అధిక ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అందాలంటే.. వేయించిన పుట్నాలు తినండి. దీంతో పొట్ట కూడా హాయిగా ఉంటుంది.
  • ఒక పీనట్ బటర్ శాండ్‌విచ్ తిన్నారంటే.. ఆకలి తీరడంతో పాటు మంచి నిద్రలోకి జారుకుంటారు.
  • కుకీస్‌కు బదులుగా నువ్వుల ‘చక్కీలు’ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. లేదా ఒక అరటి పండు, కొన్ని బాదం పలుకులు తీసుకోవచ్చు.


Related News

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Big Stories

×