IND Vs PAK : ఆసియా కప్ 2025 లో జరిగినన్ని వివాదస్పద ఘటనలు మరే ఆసియా కప్ లో కూడా జరుగలేదని చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే అగ్గి వేస్తే.. భగ్గుమన్నట్టుగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో టీమిండియా.. పాకిస్తాన్ జరిగే మ్యాచ్ లో ఆడవద్దని పహల్గామ్ బాధితులు, పలువురు టీమిండియా అభిమానులు పేర్కొన్నారు. అయినప్పటికీ టీమిండియా ఆడింది. సెప్టెంబర్ 14న లీగ్ దశలో, సెప్టెంబర్ 21న సూపర్ 4 దశలో జరిగిన మ్యాచ్ ల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో హారిస్ రవూఫ్ టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టాడు.
Also Read : IPL 2026: ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. షాక్ లో ప్లేయర్లు… ఇకపై అక్కడ ఒక మ్యాచ్ ఆడాల్సిందే
రాఫెల్ యుద్ధాలు 6 కూలిపోయాయని.. ఆపరేషన్ సింధూర్ కి వ్యతిరేకంగా సంజ్ఞలు చేయడంతో అతనికి కౌంటర్ గా టీమిండియా బౌలర్ అర్ష్ దీప్ సింగ్ కౌంటర్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో వివాదస్పదంగా మారింది. ముఖ్యంగా బ్యా**క్ పెట్టుకోరా..? అన్నట్టుగా వ్యవహరించాడు. ఇక అర్ష్ దీప్ సింగ్ పై పలువురు పలురకాలుగా కామెంట్స్ చేశాడు. వీడు గాలికి పోయేదాన్ని ముడ్డికి తగించుకున్నాడు కదరా. . అంటూ కామెంట్స్ చేయడం విశేషం. అప్పట్లో అర్ష్ దీప్ ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. దీంతో అర్ష్ దీప్ సింగ్ పై బ్యాన్ చేశారు. పాకిస్తాన్ సరికొత్త కుట్రలకు తెగించింది. తాజాగా సొహైల్ ఇమ్రాన్ స్పందించాడు. సెప్టెంబర్ 21న జరిగిన మ్యాచ్ లో ప్రేక్షకుల పట్ల అనుచితమైన సంజ్ఞలు చేసినందుకు అర్ష్ దీప్ సింగ్ పై పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు సొహైల్ పేర్కొన్నాడు. మరోవైపు సెప్టెంబర్ 14న లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదం కారణంగా పాకిస్తాన్ ఆటగాళ్లు లీగ్ దశలో అప్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గంట ఆలస్యంగా వచ్చారు. టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే కారణంIND Vs PAK : టీమిండియాతో ఫైనల్..ఓపెనర్ గా షాహీన్ అఫ్రిదీ..పాక్ అదిరిపోయే ప్లాన్‌తో ఆసియా కప్ 2025 నుంచి తప్పుకోవాలని భావించారు.
Also Read : IND Vs PAK : టీమిండియాతో ఫైనల్..ఓపెనర్ గా షాహీన్ అఫ్రిదీ..పాక్ అదిరిపోయే ప్లాన్
కానీ తప్పుకుంటే దాదాపు రూ.280 కోట్లు నష్టం వాటిల్లుతుందని హోటల్ నుంచి గ్రౌండ్ కి వచ్చారు. దీంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇవాళ ఫైనల్ మ్యాచ్ వేళ.. ఒకవేళ అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ కి వస్తే.. టీమిండియాకి ఇబ్బందులు ఎదురవుతాయని.. ఆగమేఘాల మీద పీసీబీ ఫిర్యాదు చేసింది. దీంతో అర్షదీప్ సింగ్ పై బ్యాన్ విధించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. అర్షదీప్ సింగ్ ఆ రోజు అనవసరంగా అలా ప్రవర్తించి.. పాకిస్తాన్ కి కౌంటర్ వేశాడు. కానీ అతని పై పాకీస్తానీయులు ఇలా ఫిర్యాదు చేస్తాడనుకుంటే.. అస్సలు అలా చేసేవాడు కాదని పేర్కొన్నారు.
He should be banned 🚫😈 #PAKvsIND || #AsiaCup2025 pic.twitter.com/iFMdG4jsE0
— 🇵🇰 Noshe (@gril_aqua) September 28, 2025