BigTV English

Deepika Padukone: కల్కిలో ప్రభాస్ జోకర్… దీపిక ఆ సీన్ చేసింది కాబట్టే బ్లాక్ బస్టర్

Deepika Padukone: కల్కిలో ప్రభాస్ జోకర్… దీపిక ఆ సీన్ చేసింది కాబట్టే బ్లాక్ బస్టర్


Deepika Padukone Interval Scene: దీపికా పదుకొనె.. ప్రస్తుతం ఇండస్ట్రీలో పేరు మారుమ్రోగుతుంది. సోషల్మీడియా ప్లాట్ఫాం చూసిన ఈమె గురించే చర్చ. వరుసగా రెండు పాన్ఇండియా ప్రాజెక్ట్స్నుంచి తప్పించడంతో దీపికా టాక్ఆఫ్ది టౌన్గా మారింది. ము ఖ్యంగా కల్కి 2 నుంచి దీపికా తప్పిస్తున్నట్టు మూవీ టీం ప్రకటించినప్పటి నుంచి దీపికా తీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అంతకు ముందు స్పిరిట్మూవీ నుంచి కూడా ఆమెను తీసేయడంతో దీపికా నెట్టింట పుల్నెగిటివిటీ మొదలైంది. ఆమెను తప్పుబడుతూ.. డైరెక్ట్ట్వీట్స్, పోస్ట్స్చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దీపికా దీనిపై స్పందించలేదు. క్రమంలో దీపికాకు ఫ్యాన్స్నుంచి ఫుల్మద్దతు లభిస్తోంది.

స్టార్ నటికి ఇంతటి అవమానమా..

ఆమె ఒక స్టార్‌, వెండితెరపై ఎన్నో ప్రముఖ పాత్రలు పోషించి వాటికి జీవం పోసింది. అలాంటి స్టార్నటికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం దురదృష్టకరమంటున్నారు. మరికొందరైతేకల్కి 2898 ఏడీలో ఆమె నటనను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఇందులో ప్రభాస్నటనని కూడా ట్రోల్చేస్తురన్నారు. కల్కి 2 దీపికా వల్ల హిట్అయ్యింది, ఇంటర్వెల్ముందు సీన్లో ఆమె నటన అద్బుతం అంటూ కొనియాడుతున్నారు సందర్బంగా కల్కి 2898 ఏడీ చిత్రంలోని ఇంటర్వెల్సీన్ని షేర్చేస్తున్నారు. ఇందులో దీపికా నటన ఉద్దేశిస్తూ నెటిజన్ఇలా కామెంట్చేశాడు. “ఈ సన్నివేశాన్ని ఇంత ఆరాతో ఏ నటి అయినా చేయగలదని కొందరు అనుకుంటారు. నిజానికి కల్కి మూవీ రూ. 900 కోట్లు వసూలు చేస్తే.. ఒక్క దీపికా ఇంటర్వెల్సీన్ఒక్కటే రూ. 300 కోట్లు వసూళ్లు చేసిందని చెప్పొచ్చు. సీన్ఆమె నటన అద్బుతం.


ప్రభాస్ జోకర్ ఎక్స్ ప్రెషన్స్

మొదటి భాగమంలో సగం సినిమా ప్రభాస్జోకర్ఎక్స్ప్రెషన్స్తో బోరింగ్గా చెత్తగా సాగుతున్న క్రమంలో దీపికా ఒక్క సీన్తో సినిమాను నిలబెట్టింది. సన్నివేశంలో దీపికా తనదైన నటన, ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్చూపు తిప్పుకోకుండ చేసి సినిమాపై ఆశలు పుట్టించిందిఅంటూ తమ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్వీట్సోషల్మీడియాలో వైరల్గా మారిందిఇక దీపికాకి వస్తున్న నెగిటివిటీని పక్కన పెడితే.. నిజంగానే దీపికా తన నటనతో ఇంటర్వెల్కి ప్రాణం పోసింది. యాష్కిన్నుంచి తప్పించుకుని బయటపడ్డ ఆమె.. మంటల మధ్య నడుస్తూ.. బయటకు వస్తుంది. సీన్లో ఆమె ఏమాత్రం భయం, బెణుకు చూపించలేదు. తల్లిగా.. తన ప్రాణాల కంటే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణలే ముఖ్యం అన్నట్టుగా కేవలం ఎక్స్ప్రేషన్స్తోనే సీన్ కి ప్రాణం పోసింది. ఇక్కడ ఆమె ఎమోషన్‌ని అద్బుతంగా పలికించింది.

నిజంగానే ఇంటర్వెల్సీన్మూవీ మొత్తాన్ని నిలబెట్టిందనడంలో సందేహం లేదు. అలాగే కల్కి 2898 ఏడీలో దీపికా పాత్ర ఉండటం నార్త్లో బాగా ప్లస్ అయ్యింది. అమితాబ్‌, దీపికాల వల్ల నార్త్ఆడియన్స్సినిమాపై ఆసక్తి చూపించారనడంలో సందేహం లేదు. సినిమా ఇంత పెద్ద సక్సెస్లో దీపికా పాత్ర కీలకమనే చెప్పోచు. ప్రమోషన్స్టైంలో దీపికా డెడికేషన్సైతం పొగిడారు. కల్కి మూవీ చేస్తున్న టైంలో దీపికా నిజంగానే గర్బవతి అనే విషయం తెలిసిందే. ప్రెగ్నెంట్సమయంలోనూ ఆమె షూటింగ్లో పాల్గొని పెద్ద సాహసమే చేసింది. నిండు గర్భిణిగా ఉండి కూడా మూవీ ప్రమోషన్స్లో పాల్గొని తన బాధ్యతను నిర్వర్తించింది. అలాంటి దీపికాను.. వైజయంతీ మేకర్స్సినిమా నుంచి తొలగించారంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందని అంత నమ్ముతున్నారు. మరి అదేంటనేది తెలియాలంటే దీపికా తన మౌనం విడాల్సి ఉంది.

Related News

Bandla Ganesh Tweet : నాయకత్వాన్ని కెలికిన బండ్లన్న… ఈ ట్వీట్ ఆయనను ఉద్దేశించేనా?

Payal Rajput: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా పాయల్ పాపా.. అయినా హాట్ గానే ఉన్నావనుకో

OG Ticket Price: ఏపీలో OG టికెట్‌ ధర రూ. లక్ష.. ఫస్ట్‌ టికెట్‌ కొన్నది ఎవరంటే..!

Sambarala Yeti Gattu: సంబరాల ఏటి గట్టు వాయిదా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

Shiva Re- Release: కల్ట్ క్లాసిక్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిందిరోయ్.. సైకిల్ చైన్స్ సిద్ధం చేసుకోండిరోయ్

Deepika Padukone Kalki 2: కొత్త హీరోయిన్ రావడం కాదు… ఆ పాత్రనే ఎత్తేశారా ?

K Ramp : ప్రమోషన్స్‌కు ఎందుకింత ఖర్చు… హీరోకు ప్రీ ప్రొడక్షన్ బాధ్యత లేదా?

Big Stories

×