BigTV English

Kishkindhapuri First Review: కిష్కింధపురి ఫస్ట్ రివ్యూ… ఈసారైన బెల్లంకొండ హిట్ కొడతాడా..

Kishkindhapuri First Review: కిష్కింధపురి ఫస్ట్ రివ్యూ… ఈసారైన బెల్లంకొండ హిట్ కొడతాడా..


Kishkindhapuri First Review: కోండ సాయి శ్రీనివాస్హీరోగా కౌశిక్పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కిష్కింధపూరి. అనుపమ పరమేశ్వరన్హీరోయిన్గా నటించిన చిత్రం పీరియాడికల్యాక్షన్‌, సస్పెన్స్థ్రిల్లర్గా తెరకెక్కింది. గతంలో వీరిద్దరి కాంబో వచ్చిన రాక్షసుడు మూవీ మంచి విజయం సాధించింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్న సినిమా సెప్టెంబర్‌ 12 థియేటర్లలో వచ్చేందుకు సిద్దమౌతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ని వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్మూవీ మంచి బజ్క్రియేట్చేశాయి. టీజర్‌, ట్రైలర్తో అంచనాలు భారీగా పెరిగాయి.

హారర్ఎలిమెంట్స్, విజువల్స్ సూపర్..

ఇక మరో రెండు రోజుల్లో మూవీ రిలీజ్ ఉండటంతో మంగళవారం రాత్రి ప్రసాద్మల్టీప్లెక్స్లో మూవీ ప్రీవ్యూ వేశారు సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్తన స్నేహితులతో కలిసి చిత్రం చూశారు. కిష్కిందపూరి చూసి వారు మూవీ బాగుందని పాజిటివ్రివ్యూ ఇచ్చారు. సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా మూవీలో హారర్ఎలిమెంట్స్థ్రిల్లింగ్ గాఉన్నాయని, విజువల్స్అయితే వండర్అంటూ కొనియాడారట. విజువల్స్కూడా అద్బుతంగా ఉన్నాయన్నారు. ఇక సెకండాఫ్లో వచ్చే థ్రిల్లర్సీన్స్సూపర్అంటూ మూవీపై తమ ఫీడ్బ్యాక్ఇచ్చారు. బిగ్స్క్రీన్పై థియేట్రికల్ఎక్స్పీరియన్స్అందించే అంశాలు బాగానే ఉన్నాయంటున్నారు.


సెన్సార్ జీరో కట్స్

హారర్తో పాటు కామెడీకి కూడా దర్శకుడు పెద్దపీట వేశాడు. హైప్ర్అది, సుదర్శన్ కామెడీ బాగా ఆకట్టుకుంటుందటమొత్తం సినిమా నిడివి 2 గంటల 5 నిమిషాలే ఉంది. కానీ, గంటల పాటు ఆడియన్స్ని సినిమా చూపు తిప్పుకోనివ్వదంటున్నారు. మూవీలో భయపెట్టే అంశాలు చాలా ఉన్నాయని, నెక్ట్స్ఏమౌతుందా ప్రీడిక్ట్చేస్తూ.. ఆడియన్స్ఉత్కంఠకు గురి చేస్తుందటటెకన్నికల్టీం కృష్టి చిత్రంలో కనిపిస్తోంది. చేతన్భరద్వాజ్బ్యాగ్రౌండ్స్కోర్మూవీకి హైలెట్అని, సీన్మూడ్కి తగ్గట్టుగా కంపోజ్ చేసిన సౌండింగ్గూస్బంప్స్తెప్పించేలా ఉందట. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌, శ్రీనివాస్తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారట. ఫైనల్గాకిష్కింధపూరి’ మంచి థియేటర్ఎక్స్పీరియస్మూవీ అంటున్నారు. మూవీకి వస్తున్న టాక్చూస్తుంటే ఈసారి బెల్లంకోండ హీరో మంచి హిట్కొట్టేస్తాడనిపిస్తోంది.

Also Read: Bigg Boss 9 Telugu Day 2 Episode: బ్యాక్బిచ్చింగ్లో అంత బూతుందా.. సంజన ఓవరాక్షన్‌, నామినేషన్లో టార్గెటైన హీరోయిన్

కిష్కింధపూరి.. మంచి థ్రియేట్రికల్ ఎక్స్ పీరియన్స్..

అంతేకాదు టీజర్‌, ట్రైలర్లకు ఆడియన్స్నుంచి మంచి స్పందన వచ్చిందిప్రస్తుతం మూవీకి ఉన్న బజ్చూస్తుంటే కిష్కింధపూరి హిట్కొట్టడం ఖాయం అనిపిస్తోంది. అలాగే.. సెన్సార్బోర్డు కూడా కిష్కింధపూరిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇటీవల సెన్సార్కి వెళ్లిన సినిమాను బోర్డు సభ్యులు చూసి ప్రశసించారు. చిత్రాన్ని తీర్చిదిద్దని విధానంపై సంతృప్తిని వ్యక్తం చేశారట. జీరో కట్స్తో క్లీన్ఫిలింగ్గా సినిమాను సర్టిఫై చేశారు. ఇది హారర్మూవీ కావడంతో సినిమాలో చూపించిన భయానక దృశ్యాలు, హారర్ ఎలిమెంట్స్ దృష్ట్యా మూవీకి A కేటగిరి సర్టిఫికేట్ను సెన్సార్బోర్డు జారీ చేసింది. కాగా షైన్పిక్చర్స్బ్యానర్పై సాహు గారపాటి చిత్రాన్ని నిర్మించారు.

Related News

Nayanthara: నయన్‌ను వీడని ‘చంద్రముఖి’.. నోటీసులు ఇచ్చిన నిర్మాతలు? వాస్తవం ఏమిటంటే?

Jacqueline Fernandes: చిన్నారికి అరుదైన వ్యాధి.. గొప్ప మనసు చాటుకున్న జాక్వెలిన్..

Mega Family: మెగాస్టార్ ఇంటికి వారసుడొచ్చాడు.. తల్లిదండ్రులైన లావణ్య- వరుణ్!

Manchu Lakshmi: మంచు లక్ష్మిని పట్టుకుని ఎంత మాట అనేశాడు.. అక్కడే ఇచ్చే పడేసిందిగా!

Mirai: మిరాయ్ మూవీలో అసలు విలన్ మనోజ్ కాదు… రానాతో బిగ్ ట్వీస్ట్ ?

Big Stories

×