BigTV English

Kingdom Premier: ‘కింగ్డమ్’కు మొదటి ఎదురుదెబ్బ.. నాగ వంశీకి భారీ ఎఫెక్ట్

Kingdom Premier: ‘కింగ్డమ్’కు మొదటి ఎదురుదెబ్బ.. నాగ వంశీకి భారీ ఎఫెక్ట్


Kingdom Premiere Show Ticket Prices: రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘కింగ్ డమ్’ మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. జూలై 31న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. విజయ్ వరుస ఇంటర్య్వూలో, ప్రెస్ మీట్స్ పాల్గొంటున్నాడు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మూవీ టీం గట్టిగానే ప్లాన్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స వస్తోంది. ఈసారి రౌడీకి మంచి హిట్ పక్కా అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి హైప్ ఉంది.

కింగ్ డమ్ పై నిర్మాత ధీమా


యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, పాటలు, టీజర్, ట్రైలర్లకు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా విజయ్ లుక్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తోంది. మరోవైపు నిర్మాత నాగవంశీ ముందు కింగ్ డమ్ పై తరచూ కామెంట్స్ చేస్తూ బజ్ పెంచుతున్నారు. ఈ సినిమాలో బలమైన కంటెంట్ ఉందని, ఎంతమంది ఎన్ని రివ్యూలు ఇచ్చిన తాను ఒప్పుకొనంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇలా మూవీ టీం తమదైన స్టైల్లో మూవీ బజ్ పెంచుతూ వస్తోంది. ఇటూ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తోంది. మూవీ విడుదలకు వారం ముందే కింగ్ డమ్ టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఏపీలో మూవీ టీంకి బిగ్ షాక్?

అయితే ఇప్పుడిది అభిమానుల్లో ఎన్నో సందేహాలకు దారి తీస్తోంది. టికెట్ల రెట్ల పెంపులో ఏపీ ప్రభుత్వం ప్రీమియర్స్ గురించి ప్రస్తావించలేదు. అంటే కింగ్ డమ్ కు ప్రీమియర్స్ ఉండే అవకాశం లేదా అని అంటున్నారు. కాగా ఈ సినిమా గురువారం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఏపీ ప్రభుత్వం పెంచిన రేట్ల ప్రకారం గురువారం తొలి షో నుంచి ఇవి అమలు అవుతాయి. మరి ప్రీమియర్స్ పరిస్థితి ఏంటనేది డైలామాలో ఉంది. గురువారం మూవీ రిలీజ్ కాబట్టి.. బుధవారం రాత్రి నుంచి ’కింగ్ డమ్‘ ప్రీమియర్స్ పడాలి. కానీ, ప్రీయమిర్స్ టికెట్ రేట్ల గురించి ఏపీ ప్రభుత్వం ప్రస్తావించలేదు.

ప్రీమియర్స్ ఉండవా?

హరి హర వీరమల్లు ప్రీమియర్స్ కి రూ. 600 పెంచుకునే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ, కింగ్ డమ్ కి ప్రీమియర్స్ మాటే ఎత్తలేదు ప్రభుత్వం. చూస్తుంటే ప్రీమియర్స్ టికెట్ రేట్స్ పెరిగేలా కనిపించడం లేదు. ఇది థియేటర్లకు, నిర్మాత నాగవంశీ కి షాక్ అనే చెప్పాలి. పాత రేట్స్ ప్రకారమే ప్రీమియర్స్ వేస్తే.. రూ. 150 కే షో వేయాల్సి వస్తుంది. అలా అయితే ఇవి నిర్మాతకు ఎఫెక్టే అవుతుంది. కాబట్టి ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కింగ్ డమ్ కు ప్రీమియర్ షో ఉండే అవకాశం లేదనిపిస్తోంది. మరి దీనిపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఒకవేళ ప్రీమియర్స్ లేకపోతే ఫ్యాన్స్ ఇది గట్టి షాక్ అనే చెప్పాలి. నాగవంశీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఈ సినిమా సిత

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×