E-Paper
Advertisement

Delhi liquor scam case : ఢిల్లీ మద్యం స్కామ్ కేసు.. నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

Delhi liquor scam case : ఢిల్లీ మద్యం స్కామ్ కేసు.. నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
Advertisement

Delhi liquor scam case :

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ ఇద్దరు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

Advertisement

నిందితులిద్దరికీ ఇంటి భోజనం తినేందుకు కోర్టు అనుమతించింది. వాటర్ ఫ్లాస్క్, రెండు జతల బట్టలు, చలి దుస్తులు, బూట్లు, అవసరమైన మందులు వాడేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. జైలులో ఇద్దరు నిందితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసులో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైనా విచారణను నవంబర్ 24కి వాయిదా వేసింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×