BigTV English

Shankarabharanam : శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం..

Shankarabharanam : శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం..

Shankarabharanam : తెలుగు క్లాసికల్ మూవీ శంకరాభరణం మరో ఘనత సాధించింది. గోవాలో జరిగే 53వ IFFI – 2022 లో Restored Indian Classics విభాగంలో ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. National Film Archives of India మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి , భద్ర పరిచేందుకు తెలుగులో విశేష ఆదరణ పొందిన శంకరాభరణం చిత్రాన్ని ఎంపిక చేసింది. ఇలాంటి గొప్ప సినిమాలను డిజిటలైజ్ చేస్తున్నారు. వాటిని గోవా చిత్ర ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పై ఏడిద నాగేశ్వరావు నిర్మించిన శంకరాభరణం సినిమాను కళా తపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించారు. గోవాలో జరిగే 53వ IFFI-2022 కు శంకరాభరణం చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజాను ప్రత్యేక ఆహ్వానించారు. ఆయన ఈ చిత్రోత్సనానికి హాజరుకానున్నారు.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×