E-Paper
Advertisement

Kerala Stampede : కేరళలో తొక్కిసలాట.. నలుగురు మృతి.. 50 మందికి గాయాలు

Kerala Stampede : కేరళలోని ఒక యూనివర్సిటీలో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ ఘటన కేరళ రాష్ట్రం కొచ్చిలోని యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్‌ క్యాంపస్‌లో జరిగిన ఒక టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. చనిపోయిన వారిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను కలమస్సేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగిన టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో రాత్రి 7 గంటలకు వర్షం కురవడంతో తొక్కిసలాట జరిగింది. వర్షంలో తడవకుండా ఉండడానికి విద్యార్థులు లోపలి వైపు ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ లైవ్ కాన్సర్ట్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు వచ్చారని స్థానిక మీడియా తెలిపింది.

Tags

Related News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

Big Stories

Advertisement
×