E-Paper
Advertisement

Nitish Kumar: ఎన్డీయే 4000 సీట్ల మెజార్టీతో గెలుస్తోంది.. వైరల్ అయిన నితీష్ వ్యాఖ్యలు..

Nitish Kumar: ఎన్డీయే 4000 సీట్ల మెజార్టీతో గెలుస్తోంది.. వైరల్ అయిన నితీష్ వ్యాఖ్యలు..
Advertisement

Bihar CM Nitish Kumar TrolledBihar CM Nitish Kumar Trolled: బీహార్ సీఎం నితీష్ కుమార్ సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురైయ్యారు. బీహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ముందు మాట్లాడిన ఆయన ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 4000 సీట్ల కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. దీంతో నితీష్ కుమార్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు.

JD(U)కి సారథ్యం వహించి, మూడు నెలల కిందటే BJP నేతృత్వంలోని సంకీర్ణానికి తిరిగి వచ్చిన నితీష్ కుమార్.. నవాడా జిల్లాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాట్లాడారు.

Advertisement

వైరల్‌గా మారిన అతని ప్రసంగంలోని ఒక భాగంలో, నితీష్ కుమార్ ముందుగా “చార్ హజార్ సే భీ జ్యాదా (4,000 కంటే ఎక్కువ)” అని ఉచ్చరించారు. దానికి ముందు, “చార్ లక్ష (నాలుగు లక్షలు)” అని తడబడ్డారు. అంటే నితీష్ కుమార్ ఎన్నికల్లో “400 ప్లస్ టాలీ”ని కోరుకుంటున్నారని స్పష్టంగా అర్ధమవుతోంది.

Also Read: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..

Advertisement

“ముఖ్యమంత్రి నాలుగు లక్షలకు పైగా ఎంపీలతో ప్రధానికి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. అప్పుడు అది చాలా ఎక్కువ అనిపించి.. 4,000 మంది సరిపోతారని ఆయన భావించారు” అని సారికా పాశ్వాన్ హిందీలో ట్వీట్ చేశారు.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×