E-Paper
Advertisement

Bihar: భార్య కాపురానికి రావడం లేదని మర్మాంగాన్ని కోసుకున్నాడు!

Bihar: భార్య కాపురానికి రావడం లేదని మర్మాంగాన్ని కోసుకున్నాడు!
Advertisement

Bihar: బీహార్‌లోని మాధేపురాలో విచిత్ర సంఘటన జరిగింది. భార్యకాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసుకున్నాడు. రజ్నీనాయనగర్‌కు చెందిన కృష్ణ(25) అనే వ్యక్తికి అనిత అనే యువతితో వివాహం జరిగింది. కృష్ణ ఉద్యోగరిత్యా పంజాబ్‌లో ఉంటుండగా.. అనిత పిల్లలతో కలిసి సొంతూరులోనే జీవిస్తుంది. ఇటీవల కృష్ణ సొంతూరుకు వెళ్లగా.. అప్పటికే అనిత పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే కాపురానికి రావాలంటూ కృష్ణ పలుమార్లు చెప్పినప్పటికీ అనిత అందుకు నిరాకరించింది. దీంతో భార్య రావడం లేదని కృష్ణ మనస్తానికి గురయ్యాడు. కోపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణ మాధేపురాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×