BigTV English

Blinkit 2023 Report : పది వేల కండోమ్స్ ఆర్డర్ చేసిన ఒకే కస్టమర్.. బ్లింకిట్ నివేదిక

Blinkit 2023 Report : ఆన్ లైన్ డెలివరీ సంస్థ బ్లింకిట్ 2023 సంవత్సరం నివేదికలో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. ఈ నివేదిక ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే వ్యక్తి దాదాపు పదివేల కండోమ్స్ ఆర్డర్ చేశాడు. ఆ వ్యక్తి సంవత్సరం మొత్తంలో 9940 కండోమ్స్ బ్లింకిట్ ద్వారా కొన్నాడు.

Blinkit 2023 Report : పది వేల కండోమ్స్ ఆర్డర్ చేసిన ఒకే కస్టమర్.. బ్లింకిట్ నివేదిక

Blinkit 2023 Report : ఆన్ లైన్ డెలివరీ సంస్థ బ్లింకిట్ 2023 సంవత్సరం నివేదికలో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. ఈ నివేదిక ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే వ్యక్తి దాదాపు పదివేల కండోమ్స్ ఆర్డర్ చేశాడు. ఆ వ్యక్తి సంవత్సరం మొత్తంలో 9940 కండోమ్స్ బ్లింకిట్ ద్వారా కొన్నాడు.


ఒకప్పుడు గ్రోఫర్స్ అని పిలవబడే బ్లింకిట్ సంస్థ.. సంస్థాపకుడు అల్బిందర్ ఢీండ్సా ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. 2023 సంవత్సరం చివరగా ఒక కస్టమర్ ఒకేసారి 81 కండోమ్స్ ఆర్డర్ చేశారని ఆ పోస్ట్‌లో అల్బిందర్ తెలిపారు. అయితే ఆ కస్టమర్ తన కోసమే ఆర్డర్ చేశాడా లేక సెక్స్ వర్కర్లకు పంచిబెట్టేందుకు ఆర్డర్ చేశాడా అనేది స్పష్టం కాలేదు.

బ్లింకిట్ నివేదిక ప్రకారం.. ఆన్ లైన్ ఆర్డర్ల గణాంకాలు చూస్తే చాలా షాకింగ్ విషయాలు తెలిశాయని అల్బిందర్ తన ట్వీట్‌లో రాశారు. డిసెంబర్ 31 సాయంత్రం 2 లక్షలకు పైగా కూల్ డ్రింక్స్ ఆర్డర్స్ వచ్చాయి. అలాగే ఎక్కువ ఆర్డర్లు మద్యం సేవించడానికి ఉపయోగించే షాట్ గ్లాసులు, నిమ్మకాయ, ఫల్లీలు, స్నాక్స్, లాంటి స్టఫ్, కోసం విపరీతంగా ఆర్డర్స్ వచ్చాయి. పార్టీ స్మార్ట్ టాబ్లెట్స్(మద్యం సేవించిన తరువాత హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనానికి)30 లక్షలకు పైగా డెలివరీలు జరిగాయి.


మరోవైపు ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌ నుంచి 66వేల సిగరెట్ లైటర్స్ ఆర్డర్లు వచ్చాయి. అలాగే ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, టర్బో బూస్ట్, బ్లాస్ట్) కూడా భారీ సంఖ్యలో అమ్ముడుపోయాయి. అన్నింటి కంటే ఎక్కువగా 2023 సంవత్సరంలో 3 కోట్ల 20 లక్షలకు పైగా మ్యాగీ నూడల్స్ ప్యాకెట్ల ఆన్ లైన్ డెలివరీలు, 1 కోటి 22 లక్షల 39 వేల ఐస్ క్రీమ్స్, అలాగే 45 లక్షలకు పైగా ఈనో ఎసిడిటీ ప్యాకెట్లు, 8 లక్షల 50 వేల ఐస్ క్యూబ్స్ డెలివరీ అయ్యాయి.

Blinkit 2023 Report, Condoms, Energy drinks, Liquor stuff, Albinder Dhindsa, Twitter,

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×