E-Paper
Advertisement

Indigo Airlines: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు

Indigo Airlines: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు
Advertisement

Indigo Airlines: దేశంలో పలు ఎయర్ పోర్టులను పేల్చేస్తామని వచ్చిన మెయిల్ కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్ పోర్టులను పేల్చివేస్తామంటూ అగంతకులు, ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి మెయిల్స్ పంపించారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రత దళాలు 5 ఎయిర్ పోర్ట్ లలో క్షణ్నంగా తనిఖీలు చేపట్టాయి. బాంబు స్వ్కాడ్ విస్తృత తనిఖీలు చేస్తుున్నాయి.

బుధవారం వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం.  “విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అందరు ప్రయాణీకులు సురక్షితంగా దింపారు. అన్ని తప్పనిసరి భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం కార్యకలాపాలకు విడుదల చేయబడుతుంది” అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×