E-Paper
Advertisement

Puja Khedkar: పూజా ఖేద్కర్‌పై నివేదిక సమర్పించిన కమిటీ

Puja Khedkar: పూజా ఖేద్కర్‌పై నివేదిక సమర్పించిన కమిటీ
Advertisement

Puja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏకసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేసిన ఈ కమిటీ.. నివేదికను డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సల్ అండ్ ట్రైనిగ్ (డీఓపీటీ)కి సమర్పించింది. పుణెలో సహాయ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్ పై అధికార దుర్వినియోగంతోపాటు యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సర్పించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో పూజా ఖేద్కర్ ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Also Read: అందరు కాదు.. వీళ్లు మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి: కేంద్రం

Advertisement

ఇదిలా ఉంటే.. ఆమె తండ్రి ప్రభుత్వ మాజీ అధికారి దిలీప్ ఖేద్కర్ పై కూడా పలు అవినీతి ఆరోపణల కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా ఖేద్కర్ తల్లి మనోరమ ఓ సర్పంచిని గన్ తో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×