E-Paper
Advertisement

Mumbai: పుస్తకంలో డాలర్ల కట్టలు.. వ్యక్తి అరెస్ట్

Mumbai: పుస్తకంలో డాలర్ల కట్టలు.. వ్యక్తి అరెస్ట్
Advertisement

Mumbai: ఎయిర్‌పోర్టుల్లో అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కొత్త దారుల్లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. అక్రమంగా కరెన్సీ, బంగారం తీసుకొస్తూ అధికారులకు చిక్కుతున్నారు. ఓ ప్రయాణికుడు పుస్తకాల్లో విదేశీ కరెన్సీ తరలిస్తూ ముంబై ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు.

అదివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడిపై అనుమానం కలిగి అతని బ్యాగ్‌ను తనిఖీ చేశారు. ప్రయాణికుడు పుస్తకాల మధ్య పేజీలకు డాలర్లను అతికించి తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 90 వేల డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ. 74 లక్షలు.

Advertisement

అయితే ఆ డబ్బుకు సంబంధించి ప్రయాణికుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తనిఖీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Indians: విదేశాలకు క్యూ కడుతున్న భారతీయులు.. దేశాన్ని వీడిన 1.8 కోట్ల మంది

Advertisement

Pak woman: గేమింగ్ యాప్‌లో ప్రేమాయణం.. దేశం దాటి వచ్చిన యువతి.. చివరికి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×