E-Paper
Advertisement

Rail: ఒకేరోజు రెండు రైళ్లకు మంటలు.. అనుమానాస్పదం!?

Rail: ఒకేరోజు రెండు రైళ్లకు మంటలు.. అనుమానాస్పదం!?
Advertisement
train

Rail: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

బెంగళూరు రైల్వేస్టేషన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ప్లాట్ ఫామ్ పై ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. B1, B2 రెండు ఏసీ కోచ్ లకు మంటలు వ్యాపించాయి. భారీగా పొగ రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను చల్లార్చారు.

Advertisement

ఇలా ఒకేరోజు రెండు వేరు వేరు చోట్ల.. ఒకే తరహా ప్రమాదాలు జరగడం కాకతాళీయమా? అనుమానాస్పదమా? అనే కోణంలో విచారిస్తున్నారు రైల్వే అధికారులు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×