E-Paper
Advertisement

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్
Advertisement

Virat Kohli Dancing Behind Gambhir:   టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా చిట్టచివరి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు అద్భుతంగా రాణించినప్పటికీ.. మిగిలిన ఆటగాళ్లు చేతులు ఎత్తేశారు. ఈ క్రమంలోనే లార్డ్స్ వన్డేలో 27 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా విరాట్ కోహ్లీ చేసిన కోతి వేషాలు వైరల్ గా మారాయి. ఎప్పుడు సీరియస్ గా ఉండే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) వెనక కుప్పిగంతులు వేస్తూ (Virat Kohli Caught Dancing) చిన్నపిల్లాడిలా బిహేవ్ చేశారు విరాట్ కోహ్లీ.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఆదివారం రోజున చిట్ట చివరి వన్డే లార్డ్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో మనోళ్లే పోగొట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేయగా… విరాట్ కోహ్లీ 74 పరుగులతో రాణించాడు. సరైన సమయంలో వికెట్ సమర్పించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ.. చిన్నపిల్లడిలా డాన్స్ చేశాడు. గౌతమ్ గంభీర్ అలాగే ఇషాన్ కిషన్ డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీ దగ్గర సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో వెనకాల ఉన్న విరాట్ కోహ్లీ కుప్పి గంతులు వేస్తూ కనిపించాడు. అలాగే గౌతమ్ గంభీర్ వెనకాలే నిలబడి… తన చేతులతో అసభ్య సైగలు కూడా చేశాడు విరాట్ కోహ్లీ. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, తెగ నవ్వుకుంటున్నారు. గౌతమ్ గంభీర్ పైన పీకలు దాకా విరాట్ కోహ్లీకి కోపం ఉందని, అందుకే 74 పరుగులు చేసి వచ్చిన తర్వాత చిన్న పిల్లాడిలా డాన్స్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ కు కోపం వచ్చేలా డాన్స్ కూడా కావాలనే చేసినట్లు పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ సంఘటన మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

27 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమిండియా

Advertisement

లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ వన్డేలో మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలో 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది ఇంగ్లాండు. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ అలాగే గిల్ చాలా ఓపికగా ఆడారు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా లభించాడు. కానీ ఈ ముగ్గురు వికెట్లు పడ్డ తర్వాత మిగిలిన ప్లేయర్లు చేతులెత్తేశారు. నీతో టీమిండియా ఓడిపోవలసి వచ్చింది.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×