E-Paper
Advertisement

Taj Express: రైలులో అగ్ని ప్రమాదం.. నాలుగు బోగీల్లో ఎగిసిపడుతున్న మంటలు

Taj Express: రైలులో అగ్ని ప్రమాదం.. నాలుగు బోగీల్లో ఎగిసిపడుతున్న మంటలు
Advertisement

Taj Express Train Fire: ఢిల్లీ తాజ్ ఎక్స్ ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తుగ్లాబాద్ నుంచి ఓక్లా వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. నాలుగు బోగీల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీలోని సరిత విహారం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 4.24 గంటలకు తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగినట్లు తమకు సమాచారం అందిందని, 8 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ అగ్నిమాపక అధికారి తెలిపారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×