BigTV English

Flipkart Exciting Offers: దిమ్మ తిరిగే డీల్.. మోటో కొత్త ఫోన్ ప్రైస్ డ్రాప్.. ఆఫర్ అంటే ఇలా ఉండాలి!

Flipkart Exciting Offers: దిమ్మ తిరిగే డీల్.. మోటో కొత్త ఫోన్ ప్రైస్ డ్రాప్.. ఆఫర్ అంటే ఇలా ఉండాలి!

Flipkart Exciting Offers: మోటరోలా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్. ఆన్‌లైన్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ Flipkart ఇప్పుడు Motorola G14 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌పై గొప్ప ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.8,499. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.


యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేసే ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు కంపెనీ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.ఈ ఫోన్‌పై కంపెనీ రూ.7,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ బోనస్‌లో లభించే అదనపు తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్,  కంపెనీ టర్మ్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ Motorola ఫోన్‌ EMI రూ. 299తో ప్రారంభమవుతుంది.

Also Read: అంబానీ మామ బిగ్ గిఫ్ట్.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏంటి అన్నయ్య ఇది!


Motorola G14 ఫీచర్ల విషయానికి వస్తే.. ఫోన్ 4 GB RAM+ 128 GB ఇంటర్నట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ Motorola ఫోన్‌లో Unisoc T616 చిప్‌సెట్‌ ప్రాసెసర్ ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ గొప్ప డిస్‌ప్లేను కూడా అందిస్తోంది. దీని డిస్‌ప్లే 6.5 అంగుళాలు. పూర్తి HD + రిజల్యూషన్‌తో ఫోన్ ఈ డిస్‌ప్లే సెంటర్ పంచ్-హోల్ డిజైన్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

ఈ సెటప్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం కంపెనీ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్‌లో ఇవ్వబడిన ఈ బ్యాటరీ 20 వాట్ల ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Motorola G14 Android 14 OSలో రన్ అవుతుంది. కంపెనీ మూడేళ్లపాటు ఫోన్‌కు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది.

Also Read: వేరే లెవల్ మచ్చా.. రియల్‌మీ నుంచి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్.. AI ఫీచర్లతో ఆడేసుకోవచ్చు!

Motorola G14 స్మార్ట్‌ఫోన్‌లో సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను స్టీల్ గ్రే, స్కై బ్లూ, బటర్ క్రీమ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది. మోటరోలా ఈ చవకైన ఫోన్‌లో మీరు పవర్‌ఫుల్ సౌండ్ కోసం డాల్బీ అట్మోస్ సిస్టమ్ కూడా చూస్తారు.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×