E-Paper
Advertisement

Odisha: ఒడిశా మంత్రిపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి..

Odisha: ఒడిశా మంత్రిపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి..
Advertisement

Odisha: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్‌దాస్‌పై ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. ఝార్‌సుగుద జిల్లాలోని బ్రజ్‌రాజ్‌నగర్ గాంధీ చౌక్ వద్ద మంత్రి కారు దిగగానే ఏఎస్ఐ గోపాల్ దాస్ తన తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సిబ్బంది ఆయనను భువనేశ్వర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మంత్రి నబకిశోర్ దాస్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. అయితే మంత్రిపై ఏఎస్ఐ గోపాల్ దాస్ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం తెలియాల్సి ఉంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×