E-Paper
Advertisement

Suresh Kalmadi: కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూత

Suresh Kalmadi: కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూత
Advertisement

Suresh Kalmadi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పుణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సురేశ్ కల్మాడి రాజకీయ, క్రీడా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాలతో పాటు క్రీడారంగంపై ఉన్న మక్కువతో భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగా సుమారు 16 ఏళ్ల పాటు, అలాగే ఆసియా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ విశేష సేవలందించారు.

Advertisement

Also Read: మార్కాపురం జిల్లాలో దారుణం.. మహిళను కొట్టి చంపి.. AR కానిస్టేబుల్ సూసైడ్

Related News

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

Big Stories

Advertisement
×