E-Paper
Advertisement

ISIS Terrorists in Ahmadabad: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ISIS Terrorists in Ahmadabad: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
Advertisement

4 Sri Lanka Terrorists arrested at Ahmadabad Airport: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు శ్రీలంకకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు.

అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టులు అందరూ శ్రీలంకకు చెందిన వారని ఏటీఎస్ పోలీసులు తెలిపారు. అయితే వారు అహ్మదాబాద్ ఎందుకు వచ్చారనే అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. జూన్ 3వరకూ జైల్లోనే..

శ్రీలంక నుంచి చెన్నైకి నలుగురు టెర్రరిస్టులు అహ్మదాబాద్ వచ్చినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు బెదింపులు పెరిగిన సందర్భంలో ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడగా ఈ అంశం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే ఈ నెల 6 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 36 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×