E-Paper
Advertisement

NCP: బాబాయ్ అబ్బాయ్ వరుస భేటీలు.. ఏంటి సంగతి?

NCP: బాబాయ్ అబ్బాయ్ వరుస భేటీలు.. ఏంటి సంగతి?
Advertisement
sharad ajit

NCP news today(Latest breaking news in telugu): మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం. NCP అధినేత శరద్‌ పవార్‌తో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మళ్లీ భేటీ అయ్యారు. బాబాయిని అబ్బాయి కలవడం 24 గంటల్లో ఇది రెండోసారి.

ముంబయిలోని శరద్‌ పవార్‌ కార్యాలయానికి అజిత్ వర్గం నాయకులు ముందుగా చేరుకున్నారు. తర్వాత శరద్ పవార్ వచ్చారు. బెంగళూరులో విపక్షాల ఐక్య సమావేశానికి శరద్ పవార్ వెళ్లాల్సి ఉన్నా.. అజిత్‌తో సమావేశం కారణంగా వెళ్లలేదు. అంత ప్రయార్టీ ఇచ్చారాయన.

Advertisement

ఎన్సీపీని ఐక్యంగా ఉంచే విషయంపై ఇద్దరూ చర్చలు జరిపినట్టు చెప్తున్నారు. తమ విన్నపాన్ని విన్న శరద్‌ పవార్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ తెలిపారు.

మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి బీజేపీ కూటమిలో చేరారు అజిత్ పవార్. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరారు. పార్టీ మాదంటే మాదంటూ రెండు వర్గాలు కీచులాడుకుంటున్న వేళ.. ఆదివారం శరద్‌ పవార్‌తో అజిత్‌ పవార్ సమావేశమయ్యారు. అప్పుడు కూడా పార్టీని ఐక్యంగా ఉంచాలన్న ప్రతిపాదనపైనే చర్చలు జరిగాయి. శరద్‌ పవార్‌ మాత్రం మౌనంగా విన్నారని, ఎలాంటి స్పందనా లేదని తెలిపారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×