E-Paper
Advertisement

Chandrayan3 Updates: రింగా రింగా రోవర్.. చంద్రయాన్‌-3 లేటెస్ట్ అప్‌డేట్..

Chandrayan3 Updates: రింగా రింగా రోవర్.. చంద్రయాన్‌-3 లేటెస్ట్ అప్‌డేట్..
Advertisement

Chandrayan3 Updates : చంద్రయాన్‌-3కి సంబంధించి మరో అప్‌డేట్‌ బయటకు వచ్చింది. చంద్రుడిపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్‌ అయిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు వచ్చింది.

ఇందుకు సంబంధించిన ఇస్రో మరో వీడియో విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ ర్యాంప్‌ను వదులుతున్న దృశ్యాల్ని ఇస్రో ట్విటర్‌లో షేర్‌ చేసింది.

Advertisement

రోవర్‌కు సోలార్‌ ప్యానెల్‌తో పవర్ సరఫరా అవుతోందని తెలిపింది ఇస్రో. ప్రస్తుతం రోవర్‌ బాగానే పనిచేస్తోందని.. చంద్రుడి ఉపరితలంపై పరిశోదనలు జరుగుతున్నాయని వెల్లడించింది.

విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడిపై చక్కర్లు కొడుతోంది. రోవర్‌ కదలికల్ని ఇస్రో ధ్రువీకరించింది. రోవర్‌ దాదాపు 8 మీటర్ల దూరం సక్సెస్‌ఫుల్‌గా తిరిగిందని వెల్లడించింది. రోవర్‌ పేలోడ్‌లు LIBS, APXSలను ఆన్‌ చేసినట్టు ఇస్రో తెలిపింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌ మాడ్యూల్‌, రోవర్‌లోని అన్ని పేలోడ్‌లు పని చేస్తున్నాయని ట్వీట్‌ చేసింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×