E-Paper
Advertisement

Vizag News : విశాఖలో కేరళ యువతి సూసైడ్.. ఆమె చావుకు ఎవరు కారణం?

Vizag News : విశాఖలో కేరళ యువతి సూసైడ్.. ఆమె చావుకు ఎవరు కారణం?
Advertisement
Vizag

Vizag News : విశాఖపట్నంలో మెడికో ఆత్మహత్య చేసుకుంది. కేరళకు చెందిన మెడికో.. వైజాగ్ డాబా గార్డెన్స్‌లోని లాడ్జిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది.

Advertisement

లోపలి నుంచి గడియ పెట్టుకుని గదిలో ఆత్మహత్యకు పాల్పడగా.. పోలీసులు తలపులు విరగొట్టి లోనికి వెళ్లారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.

చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న రమేష్ కృష్ణ అనే యువతి.. విశాఖకు వచ్చి సూసైడ్ చేసుకోవడం పలు అనుమానాలు తావిస్తోంది. జీవితంలో ఓడిపోయానని.. తన చావుకు ఎవరు బాధ్యులు కాదంటూ మలయాళంలో సూసైడ్ నోట్ రాసి ఉంది.

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×