E-Paper
Advertisement

High Court: మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు… కేరళ హైకోర్టు సీరియస్

High Court: మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు… కేరళ హైకోర్టు సీరియస్
Advertisement

High Court: మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దాడులను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏ మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేటుగాళ్ల చేతిలో అమాయకపు మహిళలు, బాలికలు బలైపోతున్నారు. లైంగిక వేధింపుల కేసులు పెరిగిపోతుండడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాలికలను, మహిళలను అనుమతి లేకుండా తాకకూడదని కోర్టు పేర్కొంది. మర్యాద, సత్ప్రవర్తనలకు సంబంధించిన అంశాలను ప్రాథమిక స్థాయిలోనే పాఠ్యాంశాల్లో భాగం చేయాలని వెల్లడించింది. చిన్న వయస్సులోనే బాలురకు ఈ పాఠాలను నేర్పించాలని సూచించింది. దాని ద్వారా మార్పును తీసుకురావొచ్చని అభిప్రాయపడింది. ఒకసారి అమ్మాయిలు వద్దు అని చెబితే దాని అర్థం వద్దు అని స్పష్టంగా పరుషులు అర్థం చేసుకోవాలని వెల్లడించింది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×