BigTV English

Parliament News: స్పీకర్ ఆక్షేపణ.. సభకు రానంటూ ఆవేదన..

Parliament News: స్పీకర్ ఆక్షేపణ.. సభకు రానంటూ ఆవేదన..
lok sabha speaker om birla

Loksabha speaker news today(Live tv news telugu):

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తీవ్ర ఆవేదన చెందారు. ఇకపై తాను సభకు హాజరుకాబోనంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. సభ గౌరవానికి తగ్గట్లుగా సభ్యులు ప్రవర్తించడం లేదని స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు. విపక్ష సభ్యులు తమ ప్రవర్తనను మార్చుకునే వరకు తాను సభకు హాజరుకాబోనని స్పష్టం చేశారు.


పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై పది రోజులు అవుతోంది. ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్ అంశం చర్చనీయాంశమైంది. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగానే ఉభయ సభల్లోనూ వాయిదాల సర్వం కొనసాగుతోంది.

ప్రతీ రోజూ సభలు ప్రారంభం కావడం, విపక్ష సభ్యులు మణిపూర్ అంశాన్ని ప్రస్తావించడం, ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడం, విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడం నిత్యకృత్యమయ్యాయి. దీంతో లోక్‌సభను సమర్థవంతంగా నడపలేకపోతున్నానన్న భావనలో స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×