E-Paper
Advertisement

Nagpur Metro : నాగ్‌పూర్ మెట్రో ఫేజ్ 1ను ప్రారంభించిన ప్రధాని మోది..

Nagpur Metro : నాగ్‌పూర్ మెట్రో ఫేజ్ 1ను ప్రారంభించిన ప్రధాని మోది..
Advertisement

Nagpur Metro : నాగ్‌పూర్‌ మెట్రో రైలు ఫేజ్ 1 ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు . స్వయంగా టికెట్ కొనుక్కుని వెళ్లి మెట్రో రైలులో కాసేపు ప్రధాని ప్రయాణం చేశారు. విద్యార్ధులతో మాట్లాడారు. వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.

8వేల 6వందల 50 కోట్ల రూపాయల నిర్మించిన మెట్రో ఫేజ్‌ను నిర్మించారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న మోదీ మెట్రో ఫేజ్ 2 పనులతోపాటు మరికొన్నిఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

Advertisement

మెట్రో రైలులో మోదీ తోటి ప్రయాణికులను ఆప్యాయంగా పలుకరించారు. నాగ్‌పూర్ ఎయిమ్స్ తోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. నాగ్‌పూర్, ఛత్తీస్ గడ్ బిలాస్ పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలును ప్రారంభించారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×