E-Paper
Advertisement

Pawan Kalyan : “ఉస్తాద్ భగత్‌సింగ్” టైటిల్ ఖరారు..

Pawan Kalyan : “ఉస్తాద్ భగత్‌సింగ్” టైటిల్ ఖరారు..
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో “భవదీయుడు భగత్‌సింగ్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ అయి సంవత్సరం పూర్తి కావస్తోంది. అయితే భవదీయుడు భగత్‌సింగ్‌కు బదులుగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఉస్తాద్ భగత్‌సింగ్ పోస్టర్ కూడా రిలీజ్ తాజాగా రిలీజ్ అయింది. పవర్ స్టార్ ఓ భారీ బైక్ ముందు నిల్చుని.. టీ కప్ చేతిలో పట్టుకుని ఉన్న పోస్టర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేసింది.

అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ..తమిళ్‌లో రిలీజ్ అయిన ‘తెరి’కి రీమేక్‌గా చెబుతున్నారు. ఇది తెరి కాదని..కొత్త కథనే హరీష్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నారని మరో టాక్ వినిపిస్తోంది. తెరి రీమేక్ వద్ద అని కూడా ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ వైరల్ చేశారు పవన్ ఫ్యాన్స్. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చనున్నారు. సీనియర్ దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అయాంక్ బోస్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మరి కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×