BigTV English

OBC Reservations : ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు మా అనుమతి అవసరం లేదు : కేంద్రం

OBC Reservations : ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు మా అనుమతి అవసరం లేదు : కేంద్రం

OBC Reservations : ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రప్రభుత్వం స్పందించింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు.. తమ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా..ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి… రాష్ట్రానికి అధికారం ఉందని స్పష్టం చేసింది. ఇకమీదట కేంద్రంతో సంబంధం లేకుండా… రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది


Tags

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×