E-Paper
Advertisement

RamCharan Christmas : క్రిస్‌మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ..

RamCharan Christmas : క్రిస్‌మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ..
Advertisement

Ramcharan Christmas : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో క్రిస్‌మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం సాయంత్రం మెగా ఫ్యామిలీ సన్స్, డాటర్స్, కజిన్స్ కలిసి ఈ వేడుకను ఉల్లాసంగా జరుపుకున్నారు. రామ్ చరణ్ ఇంట్లో మెగా ఫ్యామిలీ అల్లరి చేసింది.

ఆటపాటలు, మ్యూజిక్, డాన్స్‌తో ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన, స్నేహ దంపతులు, సాయి ధరమ్‌తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, శిరీష్, సుస్మితా, శ్రీజ, అల్లు అర్జున్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ప్రతీ సంవత్సరం రామ్ చరణ్ ఇంట్లోనే, మెగా ఫ్యామిలీ కలిసి క్రిస్‌మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. నిన్న కూడా అలాగే ఘనంగా క్రిస్‌మస్ సందర్భంగా ఎంజాయ్ చేసింది మెగా ఫ్యామిలీ.

గిఫ్టులు కూడా ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్..అందరూ ఒక్క దగ్గర కనబడ్డంతో ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగా ఫ్యాన్స్ కొందరు..‘ఈ ఫోటోలు, వేడుకలు చూస్తే మా కడుపు నిండిపోతుంది’ అని కామెంట్ చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×