E-Paper
Advertisement

Odisha: పంటలో క్యాలీఫ్లవర్ కోసిందని.. తల్లిని స్తంభానికి కట్టేసి..

Odisha: పంటలో క్యాలీఫ్లవర్ కోసిందని.. తల్లిని స్తంభానికి కట్టేసి..
Advertisement

Odisha: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిదండ్రుల్ని పెద్దయ్యాక కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలే వారిపాలిట రాక్షసులు అవుతున్నారు. ఆస్తికోసం కొందరు చంపేస్తుంటే.. ఇంకొందరు లేనిపోని కారణాలు చెప్పి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తన పంటలో క్యాలీఫ్లవర్ కోసిన తల్లిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడో కసాయి కొడుకు. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్లోని సరపసి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ తల్లికి ఇద్దరు కొడుకులు ఉండగా.. వివాహాలు అయ్యాయి. వ్యవసాయం చేసుకుంటూ వేర్వేరుగా జీవిస్తున్నారు.

చిన్నకొడుకు శతృఘ్న మహంత (39) క్యాలీఫ్లవర్ పంటను సాగు చేస్తున్నాడు. కూర వండుకునేందుకు తల్లి ఆ పంట నుంచి ఒక క్యాలీఫ్లవర్ ను కోసుకుంది. అది చూసిన శత్రఘ్న.. తన అనుమతి లేకుండా ఎందుకు తీసుకున్నావని దుర్భాషలాడుతూ తల్లిని నిలదీశాడు. అంతటితే ఆగకుండా వృద్ధురాలిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. శత్రుఘ్న తీరుపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతనిపై కేసు నమోదైంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×