E-Paper
Advertisement
New Born Babies : బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. ఒక్క రాష్ట్రంలోనే 500 మంది శిశువుల జననం..

New Born Babies : బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. ఒక్క రాష్ట్రంలోనే 500 మంది శిశువుల జననం..

New Born Babies : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముగ్ధమనోహర రూపంలో బాలరాముడు.. అందరినీ ఆకర్షిస్తున్నాడు. సరిగ్గా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయానికే కొందరు గర్భిణులు.. ప్రసవం జరగాలని కలలు కన్నారు. ఈ మేరకు ముందుగానే సిజేరియన్లకు రెడీ అయ్యారు. కోరుకున్నట్లుగానే.. ప్రాణప్రతిష్ఠ జరిగిన దివ్యముహూర్తంలోనే బిడ్డల్ని కని.. ఆ బుజ్జాయిల ముఖాలను చూసి సాక్షాత్తూ ఆ శ్రీరాముడే తమ ఇంట పుట్టాడని మురిసిపోయారు. అభిజిత్ లగ్నంలో పెట్టిన దివ్యముహూర్తంలో […]

Ayodhya : తొలిపూజ అందుకున్న రామ్ లల్లా.. నూతన మోడల్ గా నిలవనున్న అయోధ్య
Kuno National Park : గుడ్ న్యూస్.. కునో నేషనల్ పార్క్ లో 3 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత
Ayodhya Darshan : తొలి రోజు అయోధ్యకు పోటెత్తిన జనం.. ఆలయంలో తోపులాట..

Ayodhya Darshan : తొలి రోజు అయోధ్యకు పోటెత్తిన జనం.. ఆలయంలో తోపులాట..

Ayodhya Darshan : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొదటి రోజు కేవలం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన అతిథులకు మాత్రమే దర్శనం కల్పించారు. ఇక నేటి నుంచి సాధారణ భక్తులను దర్శనంకి అనుమతించనున్నారు. దీంతో అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దర్శనాలు ప్రారంమైన తొలిరోజు నుంచే అయోధ్యకు భక్తులు భారీగా పోటేత్తారు. దీంతో రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కువ మంది ఒకేసారి దర్శనానికి రావడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Ayodhya Ram Mandir : కమనీయం.. రమణీయం.. మహోజ్వాలఘట్టంతో నేత్రానందం..
Subhas Chandra Bose : వర్థంతి లేని వీరుడికి జయంతి నివాళి..!
500 Year Ayodhya Timeline : బాబ్రీ మసీదు, రామ జన్మ భూమి.. 500 ఏళ్ల అయోధ్య సంఘర్షణ!
Ayodhya : అయోధ్య బాలరాముడి దర్శన సమయాలివే..!  ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..

Ayodhya : అయోధ్య బాలరాముడి దర్శన సమయాలివే..! ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దివ్యమైన ముహూర్తంలో అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోదీ చేతులమీదుగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు , సాధువులు, వివిధ రంగాలకి చెందిన వ్యక్తులు, భక్తులు హజరు అయ్యారు .విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సామాన్య ప్రజలు రావొద్దని ఆలయ ట్రస్ట్ సభ్యులు కోరారు. భారీగా భక్తులు రావడం వల్ల భద్రతా సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు . జనవరి 23 నుంచి బాలరాముడి దర్శనం ప్రతిఒక్కరు చేసుకోవచ్చని ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు.

Ayodhya : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ..! ఏటా 5 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారా?

Ayodhya : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ..! ఏటా 5 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారా?

Ayodhya : అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరాడు. ఇక భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఏటా 5 కోట్ల మంది యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్‌ నివేదిక అంచనా వేసింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. బాలరాముడిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నభక్తులు అయోధ్యకు పోటెత్తె అవకాశం ఉంది. రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు సందర్శిస్తారని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది. దేశ పర్యాటక ముఖ చిత్రమే మారుతుందని పేర్కొంది.

Ayodhya :  రామయ్య మీద భక్తి .. అయోధ్యకు రూ. 68 కోట్లు విరాళం..
Sculptor Arun Yogiraj : అత్యంత అదృష్టవంతుడిని.. రామ్‌లల్లా విగ్రహ రూపకర్త యోగిరాజ్‌ఆనందోత్సవం..
Rahul Gandhi | గుడి ఎదుట రాహుల్ గాంధీ ధర్నా.. అయోధ్య వేడుక వేళ అస్సాంలో హైడ్రామా!
PM Modi :  అనుష్ఠానం.. 11 రోజుల ఉపవాసం.. విరమించిన ప్రధాని మోదీ..
Kailash Satyarthi : యుద్ధాలు, హింస నుంచి బయటపడాలి.. అయోధ్య మనకిచ్చే సందేశం ఇదే..

Big Stories

Advertisement
×