E-Paper
Advertisement

Monday Movies in Tv : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్…

Monday Movies in Tv : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్…
Advertisement

Monday Movies in TV : ప్రతి నెల కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాయి. అయితే కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయమే సొంతం చేసుకుంటాయి. కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చాయో తెలియకుండానే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ లలోకి స్టార్ హీరోలు సినిమాలు ఎక్కువగా రావడంతో జనాలు కూడా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఇవాళ టీవీ చానల్స్ లో కి రాబోతున్న సినిమాల గురించి ఒకసారి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – కిత‌కిత‌లు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – జిల్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – అభిలాష‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర నిల‌యం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – అమాయ‌కుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉంగ‌రాల రాంబాబు

ఉద‌యం 10 గంట‌ల‌కు – కొమ‌రం పులి

మధ్యాహ్నం 1 గంటకు – స‌త్య‌మేవ జ‌య‌తే

సాయంత్రం 4 గంట‌ల‌కు – వేట్ట‌యాన్‌

రాత్రి 7 గంట‌ల‌కు – అంజి

రాత్రి 10 గంట‌ల‌కు – నిరీక్ష‌ణ‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – నా పేరు శేషు

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ‌ల్లీ రౌడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 3 గంట‌ల‌కు – టెడ్డీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – క్రాక్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – వీర సింహా రెడ్డి

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – వీర భ‌ద్రుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – 1977 ఏం జ‌రిగింది

ఉద‌యం 8 గంట‌ల‌కు – సంకీర్త‌న‌

ఉద‌యం 11 గంట‌లకు – ద్రోణాచార్య‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – శుభ‌లేఖ‌

సాయంత్రం 5 గంట‌లకు – అయోగ్య‌

రాత్రి 8 గంట‌లకు – య‌మ‌దొంగ‌

రాత్రి 11 గంట‌ల‌కు – సంకీర్త‌న‌

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆకాశ వీధిలోMovie

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌యూరి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కొండ‌ప‌ల్లి రాజా

సాయంత్రం 4 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

రాత్రి 7 గంట‌ల‌కు – బైర‌వ ద్వీపం

రాత్రి 10 గంట‌ల‌కు – స్పై

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పోలీస్ లాక‌ప్‌

ఈటీవీ..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆదిత్య 369

రాత్రి 10 గంట‌ల‌కు – ఆదిత్య 369

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇంద్ర

జీ సినిమాలు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – త‌ఢాఖా

మధ్యాహ్నం 12 గంట‌లకు – పండ‌గ చేస్కో

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బ‌లుపు

సాయంత్రం 6 గంట‌ల‌కు – జ‌వాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – దాస్ కీ ధ‌మ్కీ

స్టార్ మా..

మధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఫిదా

రాత్రి 11 గంట‌ల‌కు – లక్కీ భాస్కర్

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 21st  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మలో ఆరును చూసుకుని ఎమోషనల్ అయిన అమర్   

బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న జబర్దస్త్ కమెడియన్ .. బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పిన కార్తీక్!

జబర్దస్త్ జర్నీ పై కెవ్వు కార్తీ కామెంట్స్.. రెడ్ కార్పెట్ మీద కేక్వాక్ కాదంటూ!

ఆక్షణం నరకం అనుభవించాను… ఫుట్ పాత్ పైనే నిద్ర.. కెవ్వు కార్తిక్ ఎమోషనల్!

కెవ్వు కార్తీక్ మొదటి సంపాదన ఎంతో తెలుసా?

అచ్చం బాలు గారి గొంతులాగే ఉందిరా సామీ! సరిగమప దైవిక్ పాటకి నెటిజన్లు ఫిదా!

హైపర్ ఆదిని అంత మాట అనేసిన కామాక్షి భాస్కర్ల!

Big Stories

Advertisement
×